ఈ వయస్సులో పిచ్చిరాతలా?: రామోజీపై వాసిరెడ్డి ఫైర్

రామోజీ ఏ తప్పూ చేయకపోతే సిబిఏ విచారణకు ఎందుకు భయపడుతున్నారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రచురించిన కథనాలు తప్పని రాసే దమ్ము, ధైర్యం మీకుందా అని సవాల్ విసిరారు. వైయస్ విజయమ్మ పిల్‌పై తప్పుడు రాతలు రాస్తున్న రామోజీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications