ఓదార్పులో జగన్‌కు అవమానం, యువనేతపై కోడిగుడ్లు

వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే పోలీసుల తీరుపై కొందరు ధ్వజమెత్తారు. కోడిగుడ్లు విసిరిన వారిని కాకుండా అమాయకులను చితకబాదారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి జగన్ అక్కడే బస చేశారు. ఇది తెలిసిన పోలీసుల లాఠీఛార్జ్ బాధితులు ఆయన బస చేసిన ఇంటి వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications