జగన్ వర్గం ఎమ్మెల్యే పిల్లి కూతురుపై కేసు నమోదు

సత్యవతి పిటిషన్‌పై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు. సత్యవతి ఫిర్యాదు ప్రకారం - అరుణ సత్యవతికి పది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. దాని కింద అరుణ 2.81 ఎకరాల భూమిని జిపిఎ చేయించుకుంది. ఆ భూమిని అరుణ 27 లక్షల రూపాయలకు విక్రయించుకుంది. సత్యవతి ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు అరుణపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications