జగన్ కేసులో అతి: సిబిఐపై కోర్టుకు విజయ సాయిరెడ్డి

2004 నుండి 2009 మధ్య కాలంలో విచారించాలన్న హైకోర్టు ఆదేశాలను సిబిఐ తుంగలో తొక్కిందని ఆరోపించారు. సాక్ష్యులను వేధించకుండా చూడాలని తన పిటిషన్‌లో కోరారు. కాగా శుక్రవారం జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక కూడా సిబిఐ విచారణ తీరును తప్పు పట్టింది. సిబిఐ జగన్ కేసులో చూపించినంత దూకుడు చంద్రబాబు కేసులో చూపించడం లేదని విమర్శించింది. కాగా విజయ సాయి రెడ్డి పిటిషన్ విచారణను కోర్టు ఏడవ తేదికి వాయిదా వేసింది. పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications