సబిత కోణంపై పరిశీలిస్తున్నాం: లక్ష్మినారాయణ

గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో మరి కొంత మందిపై దర్యాప్తు సాగుతోందని, సాక్ష్యాలను బట్టి మిగతా వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వారి పేర్లను చార్జిషీట్‌లో చేర్చలేదని ఆయన చెప్పారు. తదుపరి దర్యాప్తు ఫలితాలను బట్టి అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో తాము శాస్త్రీయపరమైన దర్యాప్తు కూడా చేశామని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్టు చేసినప్పటికీ ఆమె పేరును చార్జిషిట్‌లో చేర్చలేదు. దీనిపై చార్జిషీట్‌లో సిబిఐ వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications