రైలులోఒంటరి యువతిపై వరుసగా మూడు సార్లు రేప్

పూణేకు చెందిన నిందితుడు కిషన్ కుమార్ సహానీ పని కోసం షోలాపూర్ వెళ్లాడు. అదే రైలులో అతను తిరిగి వస్తున్నాడు. గుంపుగా ఉన్న కోచ్‌లో ఖాళీ కోసం వెతుకున్న బాలికను చూశాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు పసిగట్టిన అతను ఆమెకు సీటు ఇచ్చాడు. ఆ తర్వాత మాటలు కలిపాడు. దాన్ని ఆసరా చేసుకుని రేప్ చేశాడు.












Click it and Unblock the Notifications