జగన్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెసు చివరి ప్రయత్నాలు

జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులులతో మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, వీరశివా రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. కెవిపి రామచందర్ రావు ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి తదితర శాసనసభ్యులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ప్రసాద రాజు, ధర్మాన కృష్ణదాసులతో చర్చలు జరిపారు. బాలరాజును కూడా కాంగ్రెసు నాయకులు సంప్రదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగే సమయానికి సాధ్యమైనంత ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకోవాలనేది కాంగ్రెసువ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications