ప్రభుత్వాన్ని గద్దె దించుదాం: ఎమ్మెల్యేలతో జగన్

ఓదార్పులో రైతుల దుస్థితిని కళ్లాలా చూశానన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఈ సమయంలో రైతన్న పరిస్థితి మరింత ఆందోళనగా మారిందన్నారు. అవిశ్వాసం ఎవరు పెట్టారన్న అంశంతో సంబంధం లేకుండా అన్ని విషయాల్లో విఫలమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని సూచించారు. విలువలకు పట్టం కట్టాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు.












Click it and Unblock the Notifications