అవిశ్వాస తీర్మానంలో విచక్షణతో ఓటు వేశాను: జెపి

తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజలతో ఆడుకోవడం రాజకీయ పార్టీలకు నిత్యకృత్యమైందన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పారు. మూడంచెల వ్యవస్థతో పాటు స్థానిక సంస్థలకు పూర్తి ఆధికారాలిచ్చేలా సంస్కరణలు తేవాలని ఆయన అన్నారు. లోక్‌సత్తా రూపొందించిన లోక్‌పాల్ వ్యవస్థే రానుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications