మహిళపై అత్యాచారం, ఆపై హత్య చేశారని అనుమానం

నిజామాబాద్ జిల్లాలోని జక్రానపల్లి మండలం మునిపల్లిలో దారుణం జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ గొంతుకోసి పరారయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications