ఇదీ పరిస్థితి!: సోనియాతో భేటీ ఐన బొత్స దంపతులు

కాగా మంగళవారం రాత్రి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయిన బొత్స జగన్ ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలని, చిరంజీవి వర్గానికి కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బొత్స ఢిల్లీలో పార్టీ పెద్దలతో భేటీ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications