బాబు కేసు: కోర్టు ఆర్డర్‌తో విచారణ నిలిపి వేసిన సిబిఐ

చంద్రబాబు కూడా వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. వెకేట్ పిటిషన్ పై సోమవారం నుండి మూడు రోజులు ఇరువురి వాదనలు న్యాయమూర్తులు విన్నారు. ఇదే కేసులో ఇంప్లీడ్ చేయమన్న ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి వాదనలు కూడా విన్నారు. పిటిషనర్, ప్రతివాదులు, ఇంప్లీడ్ అయిన వారి వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. అయితే మంగళవారమే ప్రతివాదుల వాదనలు విన్న కోర్టు ప్రాథమిక విచారణ వాయిదా వేయమని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సిబిఐ విచారణ నిలిపివేసింది.












Click it and Unblock the Notifications