ఇప్పుడెందుకు?:కరెంట్ కోతపై కలెక్టర్ల సదస్సులో జానా

దానికి ట్రాన్స్‌కో ఉన్నతాధికారి స్పందిస్తూ కాకతీయ, ఎన్టీపిసిల్లో సాంకేతిక కారణలతో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి 18 నుండి పునరుద్దరణ అవుతుందని చెప్పారు. అప్పుడు పరిస్థితి మెరుగ పడుతుందని చెప్పారు. అయితే కరెంటు కోత ఉండకుండా అవసరమైతే విద్యుత్ కొనుగోలు చేయాలని సిఎం అధికార్లకు సూచించారు. 750 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications