ఆంధ్రుల కోసమనే లగడపాటి అమ్ముకున్నాడు: హరీష్

సమ్మె కారణంగానే విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ముఖ్యమంత్రి చెబుతుంటే అదే భేటీలో ఉన్న తెలంగాణ మంత్రులు ఏమీ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. కరెంటు కోత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డిసెంబరులోనూ ఎనిమిది గంటల కోత విధించడం శోచనీయమన్నారు. విద్యుత్ కోతకు సమ్మెను సాకుగా చూపడం సరికాదన్నారు. విద్యుత్ పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని, దానిపై బహిరంగ చర్చకు కూడా తాము సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications