మనీలాండరింగ్ డబ్బుతోనే సాక్షి: లోకసభలో నామా

సాక్షి ఛానల్‌ను నిలువరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి సొమ్ముతో ఛానల్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు అందరిపైనా అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారన్నారు. ఈ ఛానల్‌పై మనీ లాండరింగ్ చట్టాల కింద విచారణ కూడా నడుస్తోందని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా అవినీతి సొమ్ముతో ఏర్పాటవుతున్న ఛానళ్లను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications