జగన్ పార్టీ కమిటీలో కొణతాల, శోభా నాగిరెడ్డిలకు చోటు

కాగా జగన్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇటీవల ఆయన పలు జిల్లాల పార్టీ నేతలతో సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పుడు తన వర్గం ఎమ్మెల్యేలపై కాంగ్రెసు వేటు వేయడానికి సిద్ధపడటంతో పార్టీపై మరింత దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications