జగన్‌కు సన్నిహితంగా ఉన్నందుకే కక్ష సాధింపు: ఎస్వీ

కాగా టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెసు పార్టీ ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత జగన్‌తో ఉంటున్న ఎమ్మెల్సీల పైనా చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications