ఇఫ్లూ పిహెచ్‌డి విద్యార్థినిపై అత్యాచారయత్నం

కాగా విశాఖపట్నం సాగర్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గీతం విద్యార్థులు మృతి చెందారు. విశ్వవిద్యాలయంలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న శరత్, కృష్ణమాధవ్ ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి బస్సును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా శరత్ మరణించగా, చికిత్స పొందుతూ కృష్ణమాధవ్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications