చైనాతో ఎలాంటి ముప్పు లేదు: లోక్‌సభలో మన్మోహన్

చైనా దేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుందన్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఏకీభవించదన్నారు. ఇప్పటి వరకు సరిహద్దు సమస్య పరిష్కారం దిశలో ముందుకు వెళ్లలేదన్నారు. అయినప్పటికీ చైనాలోని అత్యధికులు భారత్‌తో సత్సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications