పిల్లలను చంపిన సైకో అరెస్టు, పిఎస్ ఎదుట ఆందోళన

మద్యం సేవించిన తర్వాత తనకు ఏదీ తెలియదని, దాంతో ఏమీ తెలియని స్థితిలో పిల్లలను హత్య చేశానని అతను చెప్పాడు. అయితే, పిల్లలను చంపిన వ్యక్తిని అరెస్టు చేశారని తెలియగానే ప్రజలు పోలీసు స్టేషనుకు వచ్చి ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసు స్టేషను ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications