మాజీ మంత్రి శీలం సిద్దా రెడ్డి కన్నుమూత

అంతకుముందు ఆయన ఆరోగ్యం విషమించిందని తెలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఖైరతాబాద్‌లోని సిద్దారెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అంతకుముందు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి, కాసు కృష్ణా రెడ్డి, అనంతపురం జిల్లా సీనియర్ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి తదితరులు పరామర్శించారు.
Comments
English summary
Ex Minister Seelam Sidda Reddy dead today in his residence.
Story first published: Monday, December 26, 2011, 12:17 [IST]