అమరవీరుల స్థూపం వద్ద టిఆర్ఎస్ ఆందోళన, అరెస్టు

విద్యార్థుల అరెస్టును టిఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో దీక్షలు చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. మోత్కుపల్లి వంటి తెలంగాణ నేతలు చంద్రబాబు తొత్తులుగా మారారని విమర్శించారు. బాబు రైతు యాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్నారన్నారు. తెలంగాణను బాబు కలుషితం చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications