ఓదార్పు యాత్రలో ఉపపోరుపై ఓటర్లకు జగన్ సూచన

రైతు - రైతు కూలీ ఒకవైపు ఉంటే కుళ్లు రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉందన్నారు. విశ్వసనీయతకు రాజకీయ నేతలు అర్థం మరిచారన్నారు. నేతలు దానిని పూర్తిగా పూడ్చి పెట్టారన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తేవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా తన ఓదార్పు యాత్రలో జగన్ నరసింహరాజు కుటుంబాన్ని ఓదార్చారు. పలు వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications