మంత్రి వర్గంలోకి 17న చిరంజీవి వర్గ ఎమ్మెల్యేలు

రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను కడప కాంగ్రెసు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అయితే చిరంజీవి పట్టుబడుతుండడంతో ఆయనకే మంత్రి పదవి ఖరారైంది. కాగా, చిరంజీవి వర్గానికి చెందిన శాసనసభ్యులకు విప్, కార్పొరేషన్ పదవులు దక్కనున్నాయి. మంత్రి పదవుల కోసం ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ఆలస్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. మంత్రి పదవులు దక్కించుకునే ఇద్దరికి కూడా ముఖ్యమైన శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications