వెనక్కి ఏం తీసుకున్నాం?: జగన్‌కు శ్రీధర్ బాబు ప్రశ్న

రాజకీయ పార్టీ నిర్మాణం కోసమే జగన్ దీక్ష, ఆయన దీక్షకు అర్థమే లేదని విమర్శించారు. కాంగ్రెసు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీ అని ఎవరు ఎక్కడైనా వెళ్లి తమ సిద్ధాంతాలు చెప్పుకోవచ్చునన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంతో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు కొద్దిగా పెరిగాయని, పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. పప్పులు, గ్యాస్‌పై సబ్సిడిని ఎత్తివేసే ఆలోచనల లేదన్నారు.












Click it and Unblock the Notifications