ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

బస్సును కారు ఓవర్ టేక్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ రెండు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాయి. బస్సులో మరణించినవారు కర్ణాటకవారని తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్నవారు తమిళనాడుకు చెందినవారు. కారు తమిళనాడు నుంచి తిరుపతి వస్తోంది. లారి తిరుపతి నుంచి తమిళనాడు వెళ్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications