నాన్నగారి అడుగు జాడల్లో నడుస్తా: బాలయ్య

మస్కట్‌లో తనకు లభించిన ఘన స్వాగతాన్ని ఎన్నడూ మరచిపోనన్నారు. కేన్సర్ రోగుల కోసం నిర్మించిన బసవతారకం స్మారక ఆస్పత్రిని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ మూడు రోజులపాటు మస్కట్‌లో పర్యటించనున్నారు. మూడు నెలల్లోపు మరోసారి బాలకృష్ణ గల్ఫ్‌లోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తారు. కాగా బాలకృష్ణ సోమవారం మస్కట్‌లోని సుల్తాన్ ఖబూస్ మసీద్, ప్రసిద్ధ రాయల్ ఆస్పత్రిని సందర్శించారు.












Click it and Unblock the Notifications