సబిత ఫాంహౌస్‌నుండి పరిటాల హత్య కుట్ర: శంకరరావు

కార్తీక్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. బడుగు, బలహీన వర్గాలను దూరం చేసుకోవడం పార్టీకి సబబు కాదని లేఖలో అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలోనూ అవినీతి కొనసాగుతోందని అందులో పేర్కొన్నారు. పాలనపై అధిష్టానం ఐబి రిపోర్టు తెప్పించుకోవాలని సూచించారు. అవసరమైతే కిరణ్ కుమార్ రెడ్డిని సిఎంగా తప్పించాలన్నారు.












Click it and Unblock the Notifications