వైయస్ విజయమ్మ ప్రజాదర్బార్, సమస్యలపై దృష్టి

పులసివెందులలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. విజయమ్మకు ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వికలాంగులు, వృద్ధులు, తమకు పింఛన్లు ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆమెకు ఫిర్యాదు చేశారు. వినతులను, ఫిర్యాదులను ఆమె ఒపికతో విన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని వివరించారు.












Click it and Unblock the Notifications