సోనియాతో సిఎం భేటీ, సందిగ్ధంలో మంత్రివర్గ విస్తరణ

ఆజాద్‌తో భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఒక్కరే నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. శనివారం ఉదయం ఢిల్లీ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్, సోనియాలతో భేటీకి మధ్యాహ్నం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంపై జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువరించే వరకు ఆయన వేచి చూశారు. కోర్టు నిర్ణయం చిదంబరానికి ఊరట కలిగించడంతో కాంగ్రెసు పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డికి ఆజాద్‌ను, సోనియాను కలిసే అవకాశం లభించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications