వ్యక్తి స్వార్థం వల్లనే నాశనం: వైయస్ జగన్‌పై డిఎల్

జూనియర్ డాక్టర్లు మొండిగా వ్యవహరిస్తున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె విమరిస్తే చర్చలు జరిపి జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లు విద్యార్థులేనని, ఉద్యోగులు కారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications