తప్పును చంద్రబాబుపైకి నెట్టిన జగన్ పార్టీ నేత

ఎమ్మార్ ప్రాపర్టీస్, తదితర కేసుల్లో ఐఎఎస్ అధికారులను బలిపశువులుగా చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఐఎఎస్ అధికారులపై జరుగుతున్న సిబిఐ దర్యాప్తుపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులు ఎందుకు తప్పించుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications