తిరుపతి వెళ్లేందుకు అభ్యంతరం లేదు: కోర్టుకు సిబిఐ

కాగా ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సునీల్ రెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఓసారి సిబిఐ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేశారు. ఆయనను తమ కస్టడీకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించిన సిబిఐ మరోసారి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. విల్లాల కొనుగోలుదారుల నుంచి సునీల్ రెడ్డి డబ్బులు వసూలు చేశాడని సిబిఐ అనుమానిస్తోంది. దీంతో ఆయనను అరెస్టు చేసి, విచారించింది. సునీల్ రెడ్డి సిబిఐ కస్టడీ సోమవారం ముగిసింది.












Click it and Unblock the Notifications