మాపై ఒత్తిళ్లు లేవు: ఐఏఎస్‌ల ఆరోపణలపై సిబిఐ

ఎమ్మార్ కేసులో శ్రీలక్ష్మి, బిపి ఆచార్య తదితర ఐఏఎస్ అధికారులు అరెస్టును సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలువురు అధికారులను ఈ కేసులో విచారిస్తోంది. అయితే సిబిఐ విచారణపై ఐఏఎస్ అధికారులు పత్రికాముఖంగా మండిపడ్డారు. సిబిఐ కేవలం అధికారులనే టార్గెట్ చేసుకుందని ఆరోపించారు. వందల కోట్లు తిన్న వారిని వదిలి కోటి రూపాయలు తిన్న వారిని టార్గెట్ చేయడమేమనిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications