మద్యం మత్తులో హోటల్లో శ్రీలంక మంత్రి హల్‌చల్

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్ వద్దకు చేరుకున్నారు. మంత్రిని శాంతింప చేయడానికి కాసేపు ప్రయత్నించారు. అయితే ఆయన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు అతనిని ఎత్తుకొని వెళ్లి గదిలో పెట్టి గడియ పెట్టారు. శ్రీలంక మంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న నామ్ తమిళర్ కచి కార్యకర్తలు శనివారం ఆ హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఆయన వెంటనే భారత దేశం వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications