తెలంగాణపై తీర్మానానికి డేట్ చెబితే సహకారం: కెటిఆర్

కాంగ్రెసు, టిడిపి లాలూచీతోనే తీర్మానం ఆలస్యమవుతోందన్నారు. తీర్మానం రాకుండా ఉండేందుకు కుట్రపూరితంగా టిడిపి మద్యం సిండికేట్‌పై చర్చ జరగాలని పట్టుబడుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన టిడిపి అభ్యర్థిని సమాచార కమిషనర్‌గా నియమించడం టిడిపి - కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. స్పీకర్ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications