వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిక్కుల్లో మోడీ: హైకోర్టు ధిక్కరణ నోటీసు జారీ

బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని గుజరాత్ హైకోర్టు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. దీంతో చర్యకు హైకోర్టు బుధవారం ఆదేశించింది. అల్లర్లలో ధ్వంసమైన 600 ప్రార్థనా స్థలాల మరమ్మతుకు నిధులు విడుదల చేయాలని హైకోర్టు గతవారం మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.