మోపిదేవి వెంకటరమణ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

మోపిదేవికి తాము ఏ విధంగా ముడుపులు అప్పగించామనే విషయాన్ని రమణ తన నేరాంగీకర పత్రంలో వివరించారు. రెండు సిండికేట్ల మధ్య గొడవతో రెండు గ్రూపులవాళ్లం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిశామని, ఇరు వర్గాల మధ్య మంత్రి పంచాయతీ చేశారని, అందుకు గాను తాము పది లక్షల రూపాయలు మంత్రి ఇచ్చామని అతను చెప్పాడు. ఇరు వర్గాలకు చెందిన 14 మంది మంత్రి వద్దకు వచ్చారని, పంచాయతీ చేసి మంత్రి రెండు గ్రూపులకు చెందిన ఇద్దరేసిని లోపలికి పిలిచి పది లక్షల రూపాయలు తీసుకున్నారని రమణ చెప్పాడు.












Click it and Unblock the Notifications