డ్రైవర్ వేధింపులతో యువతి ఆత్మహత్య, సైకో మరో దాడి

గుంటూరు జిల్లాలో మరో సైకో దాడి చేశాడు. ఓ ఇంట్లో బాత్ రూంలో దూరిన అంగంతకుడు యువతిపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన తెనాలిలోని ఇస్లాంపేటలో జరిగింది. సైకో దాడి జరగలేదని వివాహేతర సంబంధం కారణంగానే సదరు యువకుడు యువతిపై బ్లేడుతో దాడి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా సైకో దాడి వార్తలు అవాస్తవమని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications