బిజెపితో చంద్రబాబు కలిసి పనిచేయాలి: దాడి వాదన

బిజెపికి దూరంగా ఉండాలన్నదే ప్రస్తుతానికి తమ పార్టీ విధానమని ఆయన చెప్పారు. కాంగ్రెసేతేర పార్టీలన్నీ దేశవ్యాప్తంగా ఏకమై పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పార్టీలు విడిపోవడం వల్ల కాంగ్రెసు గెలుస్తోందని ఆయన అన్నారు. ఇటు బిజెపితో, అటు వామపక్షాలతో కలిసి పనిచేయడం ద్వారా కాంగ్రెసును ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో బిజెపి అనుకూల వైఖరి ప్రారంభమవుతోందనే భావన ఏర్పడుతోంది. రాష్ట్రంలో రెండు వామపక్షాలు సిపిఐ, సిపిఎం కూడా తమకు దూరమైన నేపథ్యంలో తెలుగుదేశం ఆలోచన ఆ దిశగా సాగుతున్నట్లు చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications