టిడిపి ఎమ్మెల్యేకు జెపి కితాబు, బాబుపై అసంతృప్తి!

మీలాంటి వాళ్లను మూడేళ్లకోసారి మీ నాయకుడు ఉపయోగించుకుంటున్నట్టున్నారు. అందుకే సభలో విఫలమవుతున్నట్టున్నారని ఆయన అన్నారు. దానికి తుమ్మల అవసరమైనప్పుడు మా నాయకుడికి ఉపయోగపడాల్సిన బాధ్యత మాదేనని, బాబు మమ్మల్ని ఉపయోగించుకోకపోవటం అనేది ఏమీ లేదని, ఆయన సమయానుకూలంగా అవకాశాలు ఇస్తున్నారని, మేం ఉపయోగించుకుంటున్నామని నవ్వూతూ జెపితో చెప్పారు.












Click it and Unblock the Notifications