రాహుల్ గాంధీ పెళ్లికి కాంగ్రెసు నేత యాగం

రాహుల్ గాంధీ పెళ్లికి గల అటంకాలను తొలగించడానికి దైవం ప్రవేశించాలని కోరుతూ యాగం నిర్వహించినట్లు నగర పరిషత్ సభ్యుడు విష్ణుదేవ్ ప్రసాద్ యాదవ్ చెప్పారు. రాహుల్ గాంధీకి తగిన వధువు లభించేలా చూడాలని, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెసును గెలిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. గురువారం నిర్వహించిన ఈ యాగాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దయెత్తున తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications