నల్లగొండ జిల్లాలో మద్యం వ్యాపారి ఆత్మహత్య

సంధ్యా వైన్స్ యజమాని అయిన రాజగోపాల్ 15 ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు. అయితే, మద్యం సిండికేట్ల వ్యవహారంలో అతను హత్యకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజగోపాల్ డైరీలో పలువురి పేర్లు ఉన్నాయని, దానివల్ల తమ పేర్లు బయటపడతాయని అతన్ని హత్య చేసి ఉంటారని వారంటున్నారు. కొద్ది రోజుల క్రితం అతను కనిపించకుండా పోయి ఆ తర్వాత శవమై తేలాడు.












Click it and Unblock the Notifications