సీమాంధ్ర ఆకాంక్ష మేరకే రాయపాటి ఉద్యమం: పొన్నం

కాగా పొన్నం ప్రభాకర్ సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ కోసం ఉద్యమించిన విషయం తెలిసిందే. జెఏసి రూపొందించిన పలు కార్యక్రమాల్లో ఆయన ఇతర తెలంగాణ ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. పలుమార్లు తెలంగాణ కోసం ఆవేశంగా మాట్లాడారు. మరోవైపు రాయపాటి సాంబశివ రావు తెలంగాణకు పూర్తి వ్యతిరేకం. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications