పురాతన భవనం కూలి నలుగురు దుర్మరణం

పట్టణంలోని డిఈవో కార్యాలయం సమీపంలో కొత్త భవనం నిర్మాణం కోసం కూలీలు పునాదులు తవ్వుతుండగా పక్కనే ఉన్న పాత భవనం గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో నలుగురు దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు, రిస్క్యూ ఆపరేషన్ బృందం సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications