ఇటలీ టూరిస్ట్‌లలో ఒకరికి విముక్తి, చెరలోనే ఎమ్మెల్యే

ఒడిశా ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే కిడ్నాప్‌తో తాము చర్చలకు స్వస్తీ పలుకుతున్నట్లు మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆదివారం ఒక ఇటలీ టూరిస్టును మావోయిస్టులు విడుదల చేశారు. మరో ఇటాలీయన్, శనివారం కిడ్నాప్‌కు గురైన ఎమ్మెల్యే ఇంకా మావోల చెరలోనే ఉన్నట్లు సమాచారం. ఇటలీ దేశస్థుల్లో ఒకరిని విడుదల చేయడంతో ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది.












Click it and Unblock the Notifications