వీసా స్కామ్‌లో ఆస్ట్రేలియాలో భారత విద్యార్థికి జైలు

ఈ కేసులో ఇప్పటికే 9 మంది జైలులో మగ్గుతున్నారు. చాలా మంది, ముఖ్యంగా భారత విద్యార్థుల మార్కులను మార్చేసినందుకు కుర్టిన్ విశ్వవిద్యాలయం ఆంగ్ల భాషా కేంద్రం ఉద్యోగి కోక్ కీత్ లో ఆ తొమ్మిది మందిలో ఉన్నారు. కోక్ కీత్ లోకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. మార్కులను మార్చడానికి రాజేష్ కుమార్ కోక్ కీత్ లోకు లంచం ఇచ్చాడు.












Click it and Unblock the Notifications