బాబు బాటలో!: ఆస్తులు ప్రకటించిన అఖిలేష్ యాదవ్

తనకు మూడు సొంత ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు లక్నోలో, ఒకటి ఇటావాలో ఉందని తెలిపారు. తనకు రూ.98 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్ల రూపంలో రూ.1 కోటి, నగదు రూపంలో మరో రూ.కోటి పద్దెనిమిది లక్షలు ఉన్నట్లు తెలిపారు. రూ.1.3 కోట్ల లోన్ తన పేరు మీద ఉన్నట్టు చెప్పారు. రూ.20 లక్షల విలువైన పాజేరో ఉన్నట్లు అందులో తెలిపారు.












Click it and Unblock the Notifications