సమైక్యాంధ్రే, అలా కాని పక్షంలో 'గ్రేటర్': టిజి వెంకటేష్

త్వరలో జరగనున్న ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీ అధిష్టానం వైఖరిలో మార్పు రావొచ్చునని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మీడియా పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని విమర్శించారు. తెలంగాణ, మీడియానే కెసిఆర్, జగన్ బలం అన్నారు.












Click it and Unblock the Notifications