కారు బోల్తా: తమిళనాడు సిపిఐ ఎమ్మెల్యే దుర్మరణం

ఈ ప్రమాదంలో ముతుకుమరన్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పుడుకొట్టాయ్ ఆసుపత్రికి తరలించారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముతుకురన్ డిఎంకె అభ్యర్థి పెరియన్నన్‌పై రెండు వేల మెజార్టీతో గెలిచారు.












Click it and Unblock the Notifications